మీటింగ్‌లు మరియు ఈవెంట్‌లు లాన్‌లు

లాన్‌లు

1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో మరియు ఖరీదైన పరిసరాల్లో ఏర్పాటైన బెంగళూరు ది ఒటెరా మీకు ప్రీమియం సర్వీస్‌తో పాటు పరిపూర్ణ వాతావరణం అందిస్తుంది. మీ ప్రతి వేడుకను, పెళ్లి లేదా ఈవెంట్‌ను ప్రతిష్టాత్మకంగా మార్చడం కోసం ఇది సంసిద్ధంగా ఉంది. బెంగుళూరులోని మా లగ్జరీ బిజినెస్ హోటల్‌లో మీ ఈవెంట్‌ల కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి..

Lawns