The Oterra - 5 Star Deluxe Business Hotel in Bengaluru

43 Electronic City, Phase 1, Hosur Road, Bangalore 560100


ది ఒటేరాకి స్వాగతం - ప్రపంచం ఇక్కడే ఉంది

ఎలక్ట్రానిక్ సిటీలోని కీలక ప్రదేశంలో కొలువైన ది ఒటేరా, బెంగళూరులోని ఒక 5- స్టార్ డీలక్స్ బిజినెస్ హోటల్‌. ఇక్కడ అతిథులకు అధునాతన సౌకర్యాలు, ఫస్ట్-రేట్ ఆతిధ్యం, సులభమైన కనెక్టివిటీ మరియు ఈర్షపడే స్థాయిలో సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. 2.5 ఎకరాల పచ్చటి ప్రదేశంలో విస్తరించిన ఈ హోటల్‌లో 271 రూమ్‌లు మరియు 5 పరిమళభరితమైన రెస్టారెంట్లు ఉన్నాయి. బెంగళూరులోని ది ఒటేరా గురించి ప్రతిఒక్క విషయం ఇక్కడ తెలుసుకోండి... ..
మరింత చదవండి

లాండ్రీ సర్వీస్

వాలెట్ పార్కింగ్

లగ్జరీ అనే మీ డ్రీమ్‌లో జీవించండి

బెంగుళూరులోని ది ఒటెరాలోని గెస్ట్ రూమ్‌లు సౌకర్యం విషయంలో మీ అంచనాలకు మించిన రీతిలో ఆలోచనాత్మకంగా రూపొందించబడ్డాయి. మీరు మీ పనిలో విజయం సాధించడం కోసం అవసరమైన అన్నింటినీ ఇవి మీకు అందిస్తాయి. బెంగళూరులోని ఈ 5-స్టార్ హోటల్‌లోకి అడుగుపెట్టే అతిథులందరికీ ఒక స్వర్గధామం లాంటి బస పరిచయమవుతుంది. సౌందర్యం మరియు ఆకర్షణకు ప్రతిబింబంగా ఉండే ఈ హోటల్‌, క్లాస్ మరియు సౌకర్యం ఏకమైనట్లుగా ఉంటుంది. ..

మరింత చదవండి
Club room
Deluxe room
Suite room

ది ఒటేరా వెడ్డింగ్స్

సింపుల్‌గా ఉండే సొగసైన పెళ్లి వేదిక లేదా రాయల్ వెడ్డింగ్ వేదిక అంటూ మీరు ఏదైనా కోరుకోండి. మీ జీవితంలోని ఆ అద్భుతమైన ఘట్టాన్ని మీకు నచ్చినట్లుగా చిత్రీకరించడం కోసం పర్ఫెక్ట్ వేదికను మేము అందిస్తాము. మీ వివాహ వేడుకను మాతో కలసి ప్లాన్ చేయండి!

మరింత చదవండి

డైనింగ్ ఎంపికలు

మీరు బెంగళూరులో ఉన్నప్పుడు, బెస్ట్ డైన్-ఇన్‌ల నుండి మమ్మల్ని ఎంచుకోండి: